The Midnight Library

Publisher:
Manjul
| Author:
Matt Haig
| Language:
Telugu
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Matt Haig
Language:
Telugu
Format:
Paperback

299

Save: 40%

In stock

Releases around 22/06/2024
Ships within:
This book is on PRE-ORDER, and it will be shipped within 1-4 days after the release of the book.

In stock

Book Type

ISBN:
Page Extent:
336

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటానికి ఏం చేయాలనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. జీవితానికి, మరణానికి నడుమ ఓ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో వందలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అవి మరో రకంగా జీవితాన్ని గడిపే అవకాశాన్ని అందిస్తాయి. అంతకు ముందు మాదిరిగా కాకుండా భిన్నమైనవి ఎంచుకోటానికి, వైవిధ్యంగా జీవించటానికి అవకాశాన్ని ఇస్తాయి. ఒకవేళ మీకే గనక పశ్చాత్తాపాలను పోగొట్టుకోవటానికి అవకాశం దొరికితే మీరేం చేస్తారో ఆలోచించండి. విశ్వానికి ఆవల, ఎక్కడో ఓ లైబ్రరీ ఉంటుంది. అందులో అనంతంగా పుస్తకాలు ఉంటాయి. ఒక్కో పుస్తకం వాస్తవానికి ప్రతీకలా ఉంటుంది. ఒక పుస్తకం మీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపుతుంది. మరో పుస్తకం ..జీవితంలో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, ఇంకో రకమైన ఎంపిక చేసుకుని ఉంటే ఎలా ఉంటుందో మీకు పరిచయం చేస్తుంది. అదృష్టవశాత్తు మనకు ఛాన్స్ వచ్చి ఆ లైబ్రరీలోకి అడుగుపెట్టి మనకు మనం తరచి చూసుకుంటే, ఆయా జీవితాలు ప్రస్తుతం మనం గడుపుతున్న జీవితం కంటే మెరుగ్గా ఉంటాయా? నోరా సీడ్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తన జీవితాన్ని మెరుగ్గా మార్చుకునే అవకాశం ఆమెకు లభించింది. కొత్త కెరీర్ ఎంచుకోవటానికి, బ్రేకప్స్ ను సరిచేసుకోవటానికి, గ్లేసియాలజిస్ట్ కావాలనే కోరికను నెరవేర్చుకోవటానికి ఆమె సిద్ధపడింది. మిడ్ నైట్ లైబ్రరీలో ప్రయాణిస్తూ తన అంతరంగంలోకి ఆమె తొంగిచూసుకోగలిగింది. జీవితాన్ని సఫలం చేసుకోవటానికి, దాన్ని విలువైనదిగా మలుచుకోవటానికి ఏం చేయాలనే అవగాహనను పెంచుకోగలిగింది. డిప్రెషన్ కు గురై ఆత్మహత్యకు సిద్ధపడిన ఈ 30 ఏళ్ల బ్రిటిష్ యువతి అనుభవాలు మనకు కొత్త చూపును ఇస్తాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “The Midnight Library”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

మేట్ హైగ్ బ్రిటిష్ రచయిత. అటుపిల్లలకు, ఇటు పెద్దలకు సంబంధించిన రచనలు చేస్తాడు. అతని అనుభవాల సమాహారం ‘రీజన్స్ టు స్టే అలైవ్’ పుస్తకం నెంబర్ ఒన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 46 వారాల పాటు బ్రిటిష్ టాప్ టెన్ గా నిలిచింది. అతని పిల్లల పుస్తకం ‘ఎ బాయ్ కాల్డ్ క్రిస్టమస్’ బాగా హిట్ అయ్యింది. 40 భాషల్లో అనువాదమైంది. మేగీ స్మిత్, శాలీ హాకిన్స్, జిమ్ బ్రాడ్ బెంట్లలతో చలనచిత్రంగా రూపుదిద్దుకుంది. గార్డియన్ పత్రిక ఈ పుస్తకాన్ని ‘ఇన్ స్టంట్ క్లాసిక్’ అని అభివర్ణించింది. నవలల విషయానికొస్తే, ‘మిడ్ నైట్ లైబ్రరీ’ సండే టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ నెంబర్ ఒన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. తొమ్మిది మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి. ‘హౌ టు స్టాప్ టైమ్’నవల ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టింది. ‘రైడ్లీ’, ‘హ్యూమన్స్’ నవలలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. మొత్తం మీద ఆయన పుస్తకాలు ప్రపంచవ్యాపంగా 30లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “The Midnight Library”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED