The Overthinking Cure

Publisher:
Manjul
| Author:
Nick Trenton I Akurati Bhaskar Chandra (Translator)
| Language:
Telugu
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Nick Trenton I Akurati Bhaskar Chandra (Translator)
Language:
Telugu
Format:
Paperback

194

Save: 35%

In stock

Releases around 15/07/2024
Ships within:
This book is on PRE-ORDER, and it will be shipped within 1-4 days after the release of the book.

In stock

Book Type

ISBN:
SKU 9789355438225 Categories , Tag
Page Extent:
138

ఎప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండే మనసు అసంతృప్తికి ప్రధాన కారణం. మీ మనస్సు పేలేందుకు సిద్ధంగా వున్న గనిలా ఉండవలసిన అవసరం లేదు. కొత్త అవకాశాల అదృష్టంగా కాకుండా బాంబులు పెట్టిన గనిలా మీ జీవితాన్ని మారుస్తుంది. మన ముందున్న అవకాశాలను చూడకుండా నిరోధిస్తుంది. కేవలం కబుర్లు మాత్రమే చెబుతూ కూర్చుంటే అది అనారోగ్యం. ఈ పుస్తకం మీకు ఖచ్ఛితంగా మంచి మార్గాన్ని చూపిస్తుంది. ప్రకాశవంతమైన జీవితాన్ని చూడటానికి సహాయపడుతుంది. ఈ పుస్తకంలో మీరు జీవితాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, మీరు అలసిపోయే పరిస్థితిలోకి జారిపోయి, ఆందోళన, ఒత్తిడి యొక్క ఉచ్చులో చిక్కుకుపోయినపుడు ఛేదించుకుని ఎలా బయటపడాలో వివరిస్తుంది యీ పుస్తకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “The Overthinking Cure”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

నిక్ ట్రెంటన్ ఇల్లినాయిస్ లోని గ్రామీణ ప్రాంతంలో నివశించిన వ్యక్తి. ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ చేసిన తర్వాత మానవ ప్రవర్తపై మాస్టర్స్ డిగ్రీ పొందాడు. పలు ప్రశంసలు పొందిన రచయిత నిక్ ట్రెంటన్ మీ మనసును స్థిరంగా ఉంచడంలో, మీ ఆలోచనలను నియంత్రించడంలో, మీ మానసిక అలవాట్లను మార్చడంలో మీకు వివరణాత్మకమైన, నిరూపితమైన సాంకేతికతలతో సహాయం చేస్తూ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తారు. ఎక్కువగా చికాగో వుండేందుకు ఇష్టపడే యీ రచయిత ప్రజలతో మమేకమై వాళ్లతో తిరిగేందుకు మరింత ఇష్టపడతాడు.

Reviews

There are no reviews yet.

Be the first to review “The Overthinking Cure”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED