Retire Young Retire Rich (Telugu)

Publisher:
Manjul
| Author:
Robert T. Kiyosaki
| Language:
Telugu
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Robert T. Kiyosaki
Language:
Telugu
Format:
Paperback

559

Save: 20%

In stock

Ships within:
1-4 Days

In stock

Book Type

Availiblity

ISBN:
SKU 9789390924899 Category
Category:
Page Extent:
408

“యవ్వనంలో పదవీ విరమణ చేసి ధనవంతులుగా కొనసాగడం” ఎలాగో యీ పుస్తకం చెబుతుంది. డబ్బు సంపాయించటానికి మనకున్న పరపతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రచయిత విశదీకరిస్తారు. రచయిత స్వానుభవాలనుండి అనేక ఉదాహరణలను వ్యక్తీకరిస్తూ, రచయిత మన మనసు యొక్క పరపతి, ప్రణాళిక యొక్క పరపతి, మన చర్యల పరపతి గురించి విశదీకరిస్తారు. పదవీ విరమణ ముందుగానే చేయటం వల్ల మనలో కలిగే భయాలకు భరోసా యిస్తాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా మిగిలిన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మనం యీ పుస్తకంలో తెలుసుకుంటాం.

Reviews

There are no reviews yet.

Be the first to review “Retire Young Retire Rich (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

రాబర్ట్ కియోసాకీ ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముడు పోయిన పుస్తకం 'రిచ్ డాడ్ - పూర్ డాడ్’ రచయిత. తన 47వ ఏట పదవీ విరమణ చేసాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది ప్రజలకు డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ల జీవితాలను అత్యంత ప్రభావితం చేసాడు. మూస భావాలను ధైర్యంగా ఎదుర్కోవటంలో పేరు గడించాడు. వ్యాపారం, విద్యారంగం, స్థిరాస్తులు, పెట్టుబడుల విషయాల్లో తనకున్న అనుభవాన్ని, మహిళలకు నేర్పించడం ద్వారా వాళ్లు తమ జీవితాలను తమ చేతుల్లో ఉంచుకోగలుగుతారని ప్రగాఢంగా నమ్మటం వల్ల, కియోసాకీ ఆ దిశలో విశేషమైన కృషి చేసాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా సంపన్నులుగా ఎలా మారిపోవాలనేది యీ పుస్తకంలో ఆయన వివరించారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Retire Young Retire Rich (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED