How to Talk to Anyone (Telugu)

Publisher:
Manjul
| Author:
Leil Lowndes
| Language:
Telugu
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Leil Lowndes
Language:
Telugu
Format:
Paperback

383

Save: 15%

Out of stock

Ships within:
1-4 Days

Out of stock

Book Type

Availiblity

ISBN:
SKU 9789355431981 Category
Category:
Page Extent:
332

కొందరిని చూస్తే అన్నీ ఉన్న వారిలాగా కనిపిస్తారు. వారిని మెచ్చుకోకుండా, ఉండగలమా! సామాజిక సమావేశాలలో కానీయండి, వాణిజ్య సమావేశాలలో కానీయండి వారు అందరితోను దృఢవిశ్వాసంతో గలగలా మాట్లాడుతూ దర్శనమిస్తారు. మంచి ఉద్యోగాలు, ఉత్తములైన జీవిత భాగస్వాములూ, అమిత ఆసక్తి కలిగించే స్నేహితులూ అన్నీ వారి సొంతమే. వారు మీకంటే తెలివైన వారూ, స్ఫురద్రూపులు ఏమీ కారు. మరి వారి సఫలత వెనక రహస్యం ఏమిటి? అది కేవలం ఇతరులతో మాట్లాడటంలో వారి చతురత, చాకచక్యం. లేల్ లౌన్స్డ్ అంతర్జాతీయంగా పేరు పొందిన జీవన శిక్షకురాలు. ఉత్తమ అమ్మకాలు సాధించిన సంబంధ బాంధవ్య పుస్తకాల రచయిత్రి. మాటా మంతీ ఎవరితో ఎలాలో సఫలమైన సంభాషణ వెనక రహస్యాలు, మనస్తత్వము ఆమె మనకు తెలియ చెబుతారు. సరళము, ప్రభావ శాలులు అయిన ఈ 92 చిట్కాలతో మీరు • రాజకీయ వేత్తలాగా మీరు ఒక సమావేశం నడపగలరు • ఎటువంటి బృందంలోనైనా అంతరంగికులు కాగలరు • కీలకమైన మాటలు, శైలి ప్రయోగించి సంభాషణ నడిపించగలరు. • కలుపుగోలు తనానికి మీ శరీర విన్యాసాలు ప్రయోగిస్తారు. ఎవరితోనైనా సరే ఎప్పుడైనా సరే సంభాషణ సఫలం చేసుకోవటానికి ఈ పుస్తకం కీలకమైన సహాయం అందిస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “How to Talk to Anyone (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

లేల్ లౌన్స్డ్ం తర్జాతీయంగా గౌరవనీయమైన కమ్యూనికేషన్ నిపుణుడు. అతను ఫార్చ్యూన్ 500 ఎగ్జిక్యూటివ్ల నుండి ఫీల్డ్ వర్కర్ల వరకు ప్రతి ఒక్కరికీ వారి కమ్యూనికేషన్ స్కిల్స్ను ఎలా మెరుగుపరచుకోవాలో నేర్పిస్తాడు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఆయన ఉపన్యసించారు. అతను US పీస్ కార్ప్స్, విదేశీ ప్రభుత్వాలు మరియు బహుళజాతి సంస్థల కోసం సెమినార్లు నిర్వహించాడు. అతను వందలాది టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించాడు మరియు న్యూయార్క్ టైమ్స్, చికాగో ట్రిబ్యూన్ మరియు టైమ్ వంటి మ్యాగజైన్లచే ప్రశంసించబడ్డాడు. అతని వ్యాసాలు అనేక పత్రికలు మరియు పత్రికలలో వచ్చాయి. అతను బెస్ట్ సెల్లర్గా మారిన అనేక పుస్తకాలను వ్రాసాడు. ఇప్పుడు అతను న్యూయార్క్ లో నివసిస్తున్నాడు.